What next ? Career Guidance booklet

What next ? Career Guidance booklet

వివిధ కోర్సులు, వాటి అర్హత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వివిధ మాధ్యమాలనుంచి (net, books, news papers) సమాచారాన్ని సేకరించి ఒక పుస్తకరూపంలో పొందుపరచడం జరిగింది. ఇది కేవలం విద్యార్థులకు అవగాహనకొరకు సేకరించినది మాత్రమే. ఎటువంటి లాభాపేక్ష కోసం చేసినదికాదు. వివిధ మాధ్యమాలనుంచి సేకరించిన విషయం ఉన్నందున ఎవరూ ముద్రించకూడదు.

What Next ? After 10th class..

What Next ? After Intermediate ..

ఈ పుస్తకంలో ప్రతి అంశాన్ని విపులంగా వివరించడంతో పాటు URL WEB link ఇవ్వడం జరిగింది. URL WEB link ఆధారంగా మరింత సమాచారం తెలుసుకొని విద్యార్థులు తమ ఇష్టాల ఆధారంగా కెరియర్‌ కోర్సు ఎన్నుకొని వారి భవిష్యత్‌ ను చక్కదిద్దుకొంటారని ఆశిస్తూ… Manohar Naidu.P, SGT, Chittoor Dist.

To download What next ? Career Guidance booklet

CLICK HERE

Sharing is caring!

Leave a Comment

error: Content is protected !!