Veer Gatha Project 4.0 Topics / Registration Process / Entries submission link
వీరగాథ ప్రాజెక్టు 4.0 కొన్ని ముఖ్యాంశాలు
- మండల విద్యాశాఖాధికారులు, హెడ్మాస్టర్లు తమ పరిధిలోని ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలను వీరగాథ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయించాలి. (Veer Gatha Project 4.0 Topics Registration Process Entries submission link)
- వీర గాథ పోర్టల్లో నాలుగు కేటగిరీలలో స్కూల్లో ఉన్న మొత్తం రూల్ ను ఎంటర్ చేయాలి. అందరూ విద్యార్థులు రిజిష్టర్ అయ్యే విధంగా చూడాలి.
- ఆ కేటగిరీకి సంబంధించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎడ్యుకేషన్ కాంపిటీషన్, డిబేట్స్ నిర్వహించి బెస్ట్ ఎంట్రీస్ ను వీర గాథ పోర్టల్లో ఎంటర్ చేయాలి.
- మూడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు ప్లస్ 2 విద్యార్థులకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యే విధముగా చూడాలి.
- ఈనెల 14, 15వ తేదీని వీరగాధ 4.0 రిజిస్ట్రేషన్ డేగా ప్రకటించాలి.
- మూడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు, ప్లస్ 2 విద్యార్థులకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యే విధముగా చూడాలి.
- ఈనెల 16న జరుగుబోయే వెబ్ ఎక్స్ లో ఉపాధ్యాయులందరూ విద్యార్థులతో కలసి వీక్షించాలి.
Topics & Categories:
Categories | Activities |
Class 3rd to 5th | Poem /Paragraph (150 words) /Painting /Drawing |
Class 6th to 8th | Poem /Paragraph (300 words) /Painting /Drawing/ Multi‑Media Presentation |
Class 9th to 10th | Poem /Essay (750 words) /Painting/ Drawing /Multi‑Media Presentation |
Class 11th to 12th | Poem /Essay (1000 words) /Painting/ Drawing /Multi- Media Presentation |
Suggestive Topics:
- My role model is (Gallantry Award winner) __________. The values which I have learnt from his/her life are…………………. (OR)
- __________ (Gallantry Award winner) gave the supreme sacrifice for our nation. If given a chance for keeping his/her memory alive, I would like to…………. (OR)
- Rani Lakshmibai came into my dream. She wanted me to serve our nation by ……………… (OR)
- 1857 Mutiny has been marked as First war of Indian Independence. The life story of ______ (name of the freedom fighter) motivates me to ……………… (OR)
- Role of Tribal Uprising in Freedom Struggle.
Veer Gatha Project 4.0 official website
Veer Gatha Project 4.0 Entries submission link
Veer Gatha Project 4.0 Registration Process (రిజిస్ట్రేషన్ చేసే విధానం & విజేతల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయు విధానం)
Read also..