Telangana SSC / 10th Class Exams-2023 Results

TELANGANA STATE S.S.C PUBLIC EXAMINATIONS, APRIL – 2023 RESULTS

తెలంగాణ ‘పది’ పరీక్షల ఫలితాలు విడుదల

ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగిన తెలంగాణ 10వ  తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీరాబాగ్ లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్ష కు మొత్తం 7,39,493 మంది విద్యార్థులు హాజరవగా 86.6% ఉత్తీర్ణత సాధించారు . “బాలికలు 88.53%, బాలురు 84.68% మంది ఉత్తీర్ణులయ్యారు. 99% ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ పరీక్ష లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు 25 ఉన్నాయి. జూన్ 14 నుంచి 22వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 26లో పు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Grading System

Grade Marks in
I Language,
III Language and
Non-Languages
a) Marks in II Language for all categories of candidates.
b) Marks in all Subjects for PH-(1) & PH-(II) category of candidates
Grade Point Grade Grade Range Grade Point
A1 91 – 100 90 – 100 10 A+ 85 – 100 5
A2 81 – 90 79 – 89 9 A 71 – 84 4
B1 71 – 80 68 – 78 8 B 56 – 70 3
B2 61 – 70 57 – 67 7 C 41 – 55 2
C1 51 – 60 46 – 56 6 D 0 – 40 1
C2 41 – 50 35 – 45 5
D 35 – 40 20 – 34 4
E 0 – 34 00 – 19

Telangana SSC 10th Class Results 2023

SSC Results 2023 (official website)

CLICK HERE

SSC Results 2023 (Sakshi website)

CLICK HERE

SSC Results 2023 (Eenadu website)

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!