Telangana POLYCET Results 2023

తెలంగాణ పాలీసెట్‌ 2023 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఫలితాలను శుక్రవారం, ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్న‌రీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాలకు పాలీసెట్‌ 2023 మే 17 న నిర్వ‌హించైనా సంగతి తెలిసినదే. మే 17 న తెలంగాణ వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పాలీసెట్‌ పరీక్ష నకు దరఖాస్తు చేసిన మొత్తం 1,05,742మంది అభ్యర్థులలో 98,273  మంది (92.94 %) అభ్యర్థులు పరీక్ష కు హాజరైనారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన అఫీషియల్‌ ఆన్సర్‌ కీ ఇప్పటికే విడుదలైనది.

అభ్యర్థులు పరీక్ష ఫలితాలను https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

TS POLYCET-2023 Results ను తెలుసుకునే విధానం

  1. ముందుగా క్రింద ఇచ్చిన ఏదేని result లింకు పై CLICK చేయండి
  2. హాల్ టికెట్ నెంబర్ అడిగిన దగ్గర POLYCET-2023 హాల్ టికెట్ నెంబర్ ను ఇవ్వండి.
  3. తరువాత submit button పై క్లిక్ చేయండి.
  4. ఇక్కడ మీ ర్యాంక్ తో పాటు మార్క్స్ కూడా డిస్ప్లే అవుతాయి.
  5. అవసరమైనప్పుడు ఉపయోగించుటకు రిసల్ట్స్ కాపీ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోనండి.

TS POLYCET-2023 Results (EENADU website)

CLICK HERE

TS POLYCET-2023 Results (SAKSHI website)

CLICK HERE

Read also..

TS EAMCET RESULTS 2023

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!