Telangana Inter Exams-2023 Results

Telangana Intermediate Exams-2023 Results

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లయిన https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in లలో విద్యార్థులు చూసుకోవచ్చు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం లో 2 లక్షల 72వేల 208 మంది పాసవ్వగా, ద్వితీయ సంవత్సరం లో 2 లక్షల 56వేల 241 మంది ఉత్తీర్ణత సాధించారు. శాతం లో చూసుకుంటే ఇంటర్ ప్రథమ సంవత్సరం లో 63.85% ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరం లో 67. 26 % ఉత్తీర్ణత సాధించారు . ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 75.27% లో మేడ్చల్ జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 85.05% లో ములుగు జిల్లా అగ్రస్థానం సాధించింది.
కాగా జూన్ 4వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
Exam Results 2023 ను క్రింది లింకు ల ద్వారా తెలుసుకోవచ్చు ..
TS Intermediate First year (General) Results 2023
CLICK HERE
TS Intermediate Second year (General) Results 2023
CLICK HERE
TS Intermediate First year (Vocational) Results 2023
CLICK HERE
TS Intermediate Second year (Vocational) Results 2023
CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!