Telangana ICET – 2023 Hall Tickets

Telangana ICET – 2023 Hall Tickets

తెలంగాణ రాష్ట్రంలో M.B.A. మరియు M.C.A కోర్సు ల ప్రవేశం కోసం నిర్వహించే ‘తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ ప్రవేశ పరీక్షల  హాల్ టిక్కెట్స్ అందుబాటులోకి వచ్చాయి. TS ICET – 2023 ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు మరియు వాటి అనుబంధ కళాశాలలలో  M.B.A. మరియు M.C.A కోర్సులు చేయవచ్చును.

ఈ పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE), హైదరాబాద్ తరపున వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఇప్పటికే కాకతీయ విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలో ICET -2005, 2006, 2012, 2013, 2014 మరియు TS ICET – 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021 మరియు 2022లో ప్రవేశ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసినదే.

Date and Time of the Examination

Date and Time of the Examination

 

26th May, 2023 Forenoon Session: 10.00 a.m. to 12.30 p.m.
Afternoon Session: 2.30 p.m. to 5.00 p.m.
27th May, 2023 Forenoon Session: 10.00 a.m. to 12.30 p.m.
Afternoon Session: 2.30 p.m. to 5.00 p.m.

 

Step by Step procedure to download TS ICET-2023 HALL TICKETS

  • Click on below Hall tickets download link
  • Enter Registration Number
  • Select Date of Birth
  • Enter Qualifying Examination Hall Ticket Number
  • Finally Click on Download Hall ticket button

To download Telangana ICET – 2023 Hall tickets

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!