Teachers Work Adjustment 2024 Online process

Teachers Work Adjustment 2024 Online process

ఉపాధ్యాయుల సర్దుబాటు (కౌన్సిలింగ్) 2024 ను ఆన్లైన్ లో నిర్వహించు విధానం..

  1. SIMS వెబ్సైట్ https://cse.ap.gov.in/ లో లాగిస్ కావలెను.
  2. మొదటగా SURPLUS TEACHERS LIST మరియు DEFICIT SCHOOLS LIST రెండు లిస్ట్ లు download చేసుకోవలసి ఉంటుంది. ఈ రెండు లిస్ట్ లను సరిచూసుకొని ఏవైనా తప్పులు ఉన్నట్లు గమనిస్తే DEO ఆఫీసుకి తెలియజేసి సరిచేయించుకోవాలి.
  3. పై లిస్ట్ లను మీ కార్యాలయం నోటీస్ బోర్డు నందు అందుబాటులో ఉంచాలి.
  4. Surplus Teachers లిస్ట్ లో ఉన్న ఉపాధ్యాయులను పిలిచి, వారికి వారి subject నందు seniority వివరాలు తెలియజేయాలి.
  5. Surplus లో ఉన్న ఉపాధ్యాయులకు వారి subject లో ఉన్న deficit పాఠశాలల వివరాలు తెలియజేయాలి.
  6. ఇప్పుడు surplus లో ఉన్న ఆ ఉపాధ్యాయుడు deficit list లో ఉన్న ఎంచుకొంటారో రాతపూర్వకంగా తీసుకోవాలి.
  7. ఇప్పుడు SIMSలాగిన్ లో ఏ పాఠశాలను Services → Work Adjustment → Drop Down Menu లో select subject → click on “GO”.
  8. “GO” బటన్ పై click చేశాక ఆ subject లో deficit పాఠశాలల లిస్ట్ వస్తుంది.
  9. ఎంచుకున్న సబ్జెక్టు లో సీనియర్ ఉపాధ్యాయుడు కోరిన పాఠశాల ఎదురుగా ఉన్న “Allot“ బటన్ పై నొక్కండి.
  10. ఆ సబ్జెక్టు లో Surplus ఉన్న ఉపాధ్యాయుల లిస్ట్ చూపుతూ సీనియర్ ఉపాధ్యాయుని ఎదురుగా ఒక Check Box వస్తుంది.
  11. Check Box పై క్లిక్ చేసి , కిందన ఉన్న “Submit” బటన్ పై క్లిక్ చేయండి.
  12. ఫలానా ఉపాధ్యాయుడు ఫలానా పాఠశాల కి adjust చేయబోతున్నారు. Freeze చేయమంటారా? అని Confirmation అడుగుతుంది.
  13. సరైనదే అయితే “OK” పై క్లిక్ చేయండి. “Allotted successfully” అని Pop-Up message వస్తుంది. ( వివరాలు సరి కానిచో, Cancel నొక్కి వెనక్కు వెళ్ళి మళ్ళీ Allot బటన్ నుండి process కొనసాగించండి.)
  14. “OK” పై క్లిక్ చేయండి.
  15. ఇప్పుడు ఇందాక మనం Allot చేసిన పాఠశాల, లిస్ట్ లో కిందకి వెళ్ళి block చేయబడి ఉంటుంది.
  16. ఇప్పుడు మిగిలిపోయిన మరొక సీనియర్ ఉపాధ్యాయుడు కోరిన పాఠశాలని పై మాదిరి అలాట్ చేయండి.
  17. మీ మండలం “Work adjustment completed” అని message వచ్చే వరకు ఈ అలాట్మంట్ కొనసాగించండి.
  18. ఇప్పుడు Dash Board Tables నందు ఇంకనూ Surplus గ ఉన్న ఉపాధ్యాయులను మీ Deputy Educational Officer గారి లాగిన్ కి పంపబడ్డాయి. వారి వద్ద ఇదే మాదిరి డివిజన్ లెవల్ counselling ఉంటుంది అని తెలియజేయాలి.
  19. అలాగే ఇంకనూ Deficit ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మీ పాఠశాల కి Division Level work adjustment లో Dy.E.O గారు surplus ఉపాధ్యాయులను కేటాయిస్తారు అని తెలియజేయాలి.
  20. చివరగా Work Adjustment ఆర్డర్లు download చేసుకొని ఆయా ఉపాధ్యాయులకు అందించి, వారు నూతన పాఠశాల లో చేరే విధంగా బాధ్యత వహించాలి.

Teachers Work Adjustment 2024 Online process in pdf

DOWNLOAD

Read also…

Teachers Work Adjustment 2024 Instructions & FAQ’s

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!