Telangana POLYCET Results 2023
తెలంగాణ పాలీసెట్ 2023 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఫలితాలను శుక్రవారం, ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో …