TS EAMCET-2023 Result released

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం మాసబ్ ట్యాంక్ లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. పరీక్షరాసినవారిలో ఇంజినీరింగ్ లో 80 శాతం, అగ్రికల్చర్లో 86 శాతం మంది …

Read more

error: Content is protected !!