TS CETs 2024 Schedule
TS CET’s 2024 Schedule తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తెలంగాణ 2024-25 విద్యాసంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. అలాగే ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. (TS …