Sri Krishna Janmashtami
Sri Krishna Janmashtami శ్రీకృష్ణుడు విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం ను చిలిపి బాలునిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దొచుకున్నవాడిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక …