AP POLYCET-2024 Notification details
AP POLYCET-2024 Notification details పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష – పాలిసెట్ – 2024 2024-25 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్‌లలో వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి వారు “పాలిటెక్నిక్ …