AP School Complex meetings October-2024 Agenda
AP School Complex meetings October-2024 Agenda తేది. 09.10.2024 న జరిగిన సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారులు నిర్వహించిన వెబ్ఎక్స్ కు సంబంధించిన కొన్ని విషయాలు స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు తమ పరిధిలో ఉన్న పాఠశాలలో తప్పనిసరిగా మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేసిన విషయాలను మానిటింగ్ ఫామ్ …