New Jaya Jayahe Telangana state anthem
Jaya Jayahe Telangana state anthem New Jaya Jayahe Telangana Song lyrics కొత్త “జయ జయహే తెలంగాణ” గీతం జయ జయహే తెలంగాణ.. (New Jaya Jayahe Telangana state anthem) జననీ జయకేతనము.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనము తరతరాల చరితగల తల్లి నీరాజనం …