National sports day
National sports day జాతీయ క్రీడా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భం గా ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని తొలిసారిగా 2012లో జరుపుకున్నారు. (National …