Mother Teresa Biography
Mother Teresa Biography మదర్ థెరీసా (ఆగస్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997) ఎందరో జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నతమైన వ్యక్తి మదర్ థెరీసా భారతీయులతో ‘అమ్మ’ అని పిలిపించుకున్న అంతటి మహనీయత గల వ్యక్తి మదర్ థెరెసా. పేదల పాలిట, అభాగ్యుల పాలిట ఆశాజ్యోతి. …