28th February National science day
28th February National science day జాతీయ సైన్స్ దినోత్సవం భారతీయుల సైన్స్ సత్తాను ప్రపంచానికి చాటిన “భారతరత్న” డాక్టర్ సి.వి.రామన్ ఫిజిక్స్ రంగంలో ‘రామన్ ఎఫెక్ట్’ కనుగొన్న ఫిబ్రవరి 28ను “జాతీయ సైన్స్ దినోత్సవంగా” జరుపుకుంటున్నాము. ఆధునిక విజ్ఞానం, సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన …