Gurajada Apparao biography in Telugu
Gurajada Apparao Biography in Telugu గురజాడ అప్పారావు గురజాడ అప్పారావు (1862 సెప్టెంబర్ 21 – 1915 నవంబర్ 30) తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. సామాన్యులకు అర్ధమయ్యేదే సరైన భాష అంటారు గురజాడ. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో …