EPFO recruitment-2023 Notification details
EPFO Social Security Assistant, Stenographer recruitment-2023 Notification details న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దేశవ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్వో-రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA),స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు, ఉద్యోగ అర్హతలు, …