TTD resumed Divya Darshan token system
తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ పునః ప్రారంభం తిరుమల, 2023 ఏప్రిల్ 01: కోవిడ్ కారణంగా నడక మార్గంలో మూడు సంవత్సరాలుగా నిలిచిపోయిన దివ్యదర్శనం టోకెన్ల జారీ టీటీడీ శనివారం ఉదయం నుంచి పునః ప్రారంభించినది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం …