CV Raman Biography
CV Raman Biography ప్రపంచ పరిశోధకుడు చంద్రశేఖర వెంకట రామన్ ప్రపంచగతిని మార్చే పరిశోధనలతో ముందుకొచ్చిన ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరాచార్యులు వంటి ఎందరినో ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానిదే! ఆ కోవలో శాస్త్ర పరిశోధనల్లో అందెవేసిన చెయ్యిగా పేరొందాడు చంద్రశేఖర వెంకటరామన్. జటిలమయిన భౌతికశాస్త్రాన్ని ఆపోసన …