APOSS SSC Inter March-2024 Exams Fee Payment schedule
APOSS SSC Inter March-2024 Exams Fee Payment schedule ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి వారిచే నిర్వహించబడు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి-2024 – తేది.18.03.2024 నుండి తేది.27.03.2024 వరకు మధ్యాహ్నం గం.02.30 ని. నుండి గం.05.30 ని. వరకు నిర్వహించబడును. …