AP Academic Calendars 2024-25
AP Academic Calendars 2024-25 ఏపి అధికారిక పాఠశాల విద్య అకడమిక్ కేలండర్స్ 2024-25 విడుదల. రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్య అకడమిక్ క్యాలెండర్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం …