Talliki vandanam scheme details
Talliki vandanam scheme details తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు చొప్పున విద్యార్థుల తల్లులకు అందజేయనున్నారు. ఈ మేరకు అర్హులైన విద్యార్థి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వ …