History of Toothbrush Types of toothbrushes..
History of Toothbrush / Types of toothbrushes.. టూత్ బ్రష్: దంతాలను శుభ్రం చేసేదే టూత్ బ్రష్. దాదాపు ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి దీనితో తమ పళ్ళను శుభ్రం చేసుకుంటారు. దీనిని ఆవిష్కరించింది చైనీయులు, ప్రచారంలోకి తెచ్చింది ఫ్రెంచివారు, ఉత్పత్తి చేసింది బ్రిటీషు వారు, హక్కులు …