Sainik school entrance exam-2024 notification

All India Sainik school entrance examination-2024 notification details

Sainik school entrance exam notification (AISSEE-2024) వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6వ, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. NTA నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఇప్పటికే ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9 తరగతులకు; ఎన్జీవో/ప్రైవేటు/రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యం లో నడిచే 19 కొత్త పాఠశాల లకు వచ్చే ఏడాది నుంచే ఈ పరీక్ష ద్వారా ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. బాలికలకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి.

Sainik school entrance exam-2024 notification ముఖ్యాంశాలివే..

వయస్సు :

  • 6వ  తరగతికి దరఖాస్తు చేసుకొనే విద్యార్ధుల వయస్సు మార్చి 31, 2024 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి.
  • 9వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్ధుల వయస్సు 13 నుంచి 15 ఏళ్లు మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.

దరఖాస్తు గడువు:

డిసెంబర్ 16న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్ష తేదీ :

2024 జనవరి 21న (ఆదివారం)

పరీక్ష విధానం:

పెన్ను, పేపర్ (OMR షీట్) విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు రుసుం:

జనరల్, రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకు రూ.650; ఎస్సీ/ఎస్టీలకు రూ.500ల చొప్పున నిర్ణయించారు.

పరీక్ష సెంటర్ ల వివరాలు:

దేశ వ్యాప్తంగా 186 పట్టణాలు / నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు క్రింది నోటిఫికేషన్ ను చూడగలరు.

DURATION OF EXAMINATION:
Exam for admission to Duration From To
VI Std 150 minutes 02:00 pm 04:30 pm
IX Std 180 minutes 02:00 pm 05:00 pm
SCHEME OF SAINIK SCHOOL EXAMINATION-2024:
For VI Std :
Section Topic No. of

Questions

Marks for each

Correct answer

Total marks
A Language 25 2 50
B Mathematics 50 3 150
C Intelligence 25 2 50
D General Knowledge 25 2 50
Total 125 300
For IX Std :
Section Topic No. of

Questions

Marks for each

correct answer

Total marks
A Mathematics 50 4 200
B Intelligence 25 2 50
C English 25 2 50
D General Science 25 2 50
E Social Science 25 2 50
Total 150 400

MEDIUM OF SAINIK SCHOOL EXAMINATION-2024:

For admission to Class IX: English only

For admission to Class VI:

  • Telugu, English, Hindi, Marathi, Odiya, Assamese, Punjabi, Bengali, Tamil, Gujarati, Kannada, Urdu, Malayalam

Sainik school entrance exam-2024 notification Information Bulletin DOWNLOAD

Official website CLICK HERE

Read also..

SAINIK School Entrance Exam Model / Previous papers

CLICK HERE

Trending Information
error: Content is protected !!