Welcome to your TET cum TRT / TET / DSC Psychology Quiz-1
చలన వికాసంలో భాగంగా ప్రతి శిశువులో ప్రాకటం, కూర్చోగలగటం, నిలబడగలగటం మరియు పరిగెత్తగలగటం వరుస క్రమంలో జరుగుతాయి. దీనిని వివరించే వికాస సూత్రము
కౌమారదశలో ఉద్వేగ తీవ్రతలు అధికంగా ఉండి, వయోజనదశలో, మధ్యవయస్సులో ఉద్వేగ తీవ్రతలు తగ్గిపోతాయి. దీనిని వివరించు వికాససూత్రము
ఒక వస్తువును అందుకొనేటప్పుడు మొండెము, భుజాలు, మోచేతులు, మణికట్టు ఆ తరువాత చేతి వేళ్ళను ఉపయోగించటం జరుగుతుంది
శిశువు భాషా వికాసంలో భాగంగా మొదట ఇంగితాలు, తరువాత అస్పష్ట శబ్దాలు చేయటం, చిన్ని మాటలు, సరళపదాలు, వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలు వరుసగా మాట్లాడగలుగుటను వివరించు వికాససూత్రం
శారీరక మార్పులయినా, మానసిక మార్పులయినా ఒక్కసారిగా సంభవించక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులతో, చేర్పులతో జరుగుతుంది అని వివరించే వికాస సూత్రము
మొదట పక్షులన్నీ ఒకటే అని భావించిన శిశువు, తరువాత కోడి, పావురం, కాకిల మధ్య తేడా తెలుసుకోవడం ఈ వికాస నియమం
వికలాంగుడైన విద్యార్థి తరచూ ఒంటరిగాఉంటూ,అందరిపై తరచుగా కోపాన్ని ప్రదర్శిస్తూ, పరీక్షలలో కూడా తక్కువ మార్కులు సాధించడం ఈ వికాస నియమానికి ఉదాహరణ.
విద్యార్థికి ముందుగా వృత్తాన్నిగీయడం నేర్పించి,తరువాత చతురస్రం, త్రిభుజం గీయడం నేర్పించడం ఏ వికాస నియమం
నవజాత శిశువు యొక్క సాధారణ ' ఉత్తేజం', ' ఆర్తి', 'ఆహ్లాదం' అనే ప్రతిస్పందనలుగా విడవడటం ఈ వికాససూత్రం ద్వారా వివరించవచ్చు