Science Equipment’s Quiz

Welcome to your Science Equipment's Quiz

విమానాలు వెళ్ళిన ఎత్తును కొలిచే సాధనం ఏది?

ఉష్ణాన్ని కొలిచే సాధనం ఏది?

గుండె కొట్టుకొనటాన్ని గ్రాఫ్ రూపంలో చూపించే సాధనం?

శబ్ద తరంగాలను విధ్యుత్ తరంగాలుగా మార్చే సాధనం?

భూకంప తీవ్రతను కొలిచే సాధనం ఏది?

దూర సందేశాలను ముద్రణ రూపంలో పంపగల సాధనం?

గోళాకార వస్తువుల వక్రతను కొలిచే సాధనం ఏది?

మొక్కలలో పెరుగుదలను కనుగొనే సాధనం ఏది?

వక్రీభవన గుణకాలను కొలిచే సాధనం ఏది?

వర్షపాతాన్ని కొలిచే సాధనం ఏది?

సౌర వికిరణాన్ని కొలిచే సాధనం ఏది?

పాల స్వచ్ఛతను కొలిచే సాధనం ఏది?

ధ్వనిని కొలిచే ప్రమాణమునేమందురు?

విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం ఏది?

వాతావరణంలోని తారతమ్య ఆర్ద్రతను కొలిచే సాధనం?

వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం ఏది?

గాలి వేగాన్ని, దిక్కును కొలిచే సాధనం ఏది?

ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏది?

యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే సాధనం ఏది?

ద్రవాల తారతమ్య సాంద్రతను కొలిచే సాధనం ఏది?

జల ఉపరితలం క్రింద శబ్ద వేగాన్ని కొలిచే సాధనం ఏది?

రక్త పీడనమును కొలిచే సాధనం ఏది?

గుండె కొట్టుకోవడాన్ని, శ్వాసక్రియను పరీక్షించే సాధనం ఏది?

హృదయ స్పందనని కనుగొనే సాధనం ఏది?

దూరపు వస్తువులను చూడటానికి ఉపయోగించే సాధనం?

అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే సాధనం?

వినికిడి శక్తిని కొలిచే సాధనం ఏది?

విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలిచే సాధనం ఏది ?

error: Content is protected !!