1. ప్రాథమిక హక్కుల జాబితానుండి ఆస్తి హక్కు ఈ రాజ్యాంగ సవరణతో తొలగించ బడింది.
2. అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులు ఇవ్వాలని దార సంగ నిర్మాతలు భావించడానికి సంఘటన
3. కోల్ కత్తాలొ ప్రత్యక్ష చర్యా దినం పేరుతో అల్లర్లకు పాల్పడినవారు
4. ప్రభుత్వం లో నాలుగవ ఎస్టేట్ దేనిని పిలుస్తారు?
5. 1919 లో గాంధీజీ ఏ దేశానికి మద్దతు ఇచ్చేందుకు ఖిలాఫత్ ఉద్యమం చేపట్టారు?
6. భారత రాజ్యాంగము 1935 చట్టానికి నకలు మాత్రమే అని ఎవరు అన్నారు.?
7. ఎర్రకోటపై ఎక్కువసార్లు జెండా ఎగురవేసిన ఖ్యాతి దక్కిన ప్రధానమంత్రి ఎవరు?
8. రాజ్యాంగ నిర్మాణం లో పాల్గొన్న ఏకైక తెలుగు మహిళ?
9. మినీ రాజ్యాంగం గా పిలవబడిన రాజ్యాంగ సవరణ
10. రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వారెవరు?
11. రాజనీతి శాస్త్ర పితామహుడుగా పిలవబడినవారు
12. భారత రాజ్యాంగము ఆమోదింపబడిన తేదీ _______
13. 1946 లో రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినపుడు ఎంతమందికి వోటు వేసే హక్కు ఉన్నది?
14. రాజ్యాంగాన్ని తయారుచేసేటపుడు ఏ ఒక్క వర్గాన్నో కాకుండా 40 కోట్ల ప్రజల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అన్న వారెవరు?
15. రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఎవరికి కలదు?
16. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం
17. ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ
18. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆదర్శాలను ఏ విప్లవం నుండి మన రాజ్యాంగం స్వీకరించింది?
19. రాజ్యాంగములోవిద్య కేంద్ర,రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలో దేనిలో ఉంచబడింది?
20. 1950 లొ రాజ్యంగని అమలు చేసేసరికి వోటు వేయడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత?