AP ECONOMY QUIZ-1 1. 1. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది..? A. 1959 B. 1957 C. 1958 D. 1960 None 2. 2. 'కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం' ఎక్కడ ఉంది..? A. విశాఖపట్నం B. రాజమండ్రి C. అనంతపురం D. కర్నూలు None 3. 3. ఆంధ్రప్రదేశ్ లో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది..? A. విజయనగరం B. చిత్తూరు C. శ్రీకాకుళం D. విశాఖపట్నం None 4. 4. రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు..? A. ముఖ్యమంత్రి B. ఆర్థిక మంత్రి C. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి D. గవర్నర్ None 5. 5. ఆసియా లో మొట్టమొదటి రబ్బర్ డ్యాము ను ఏ నదిపై నిర్మించారు..? A. కృష్ణానది B. గోదావరి C. జంఝావతి D. వంశధార None 6. 6. మన రాష్ట్రంలో కాఫీ తోటలు ఏ జిల్లాలో ఉన్నాయి..? A. విశాఖపట్నం B. శ్రీకాకుళం C. విజయనగరం D. తూర్పుగోదావరి None 7. 7. విశాఖపట్నంలో 'హిందుస్థాన్ షిప్ యార్డు' ను ఎప్పుడు ఏర్పాటు చేశారు..? A. 1959 B. 1952 C. 1955 D. 1962 None 8. 8. క్రింది వాటిలో ఏ చక్కర పరిశ్రమ నుంచి అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనం లభ్యమవుతుంది..? A. చిత్తూరు B. అనకాపల్లి C. పిఠాపురం D. తణుకు None 9. 9. జిల్లా ప్రణాళికా కమిటీ అధ్యక్షుడు ఎవరు..? A. జిల్లా పరిషత్ అధ్యక్షుడు B. జిల్లా కలెక్టర్ C. మున్సిపాలిటీ అధ్యక్షుడు D. కార్పొరేషన్ అధ్యక్షుడు None 10. 10. జమిందారీ పద్ధతిని బ్రిటిష్ భూస్వామ్య వ్యవస్థకు, రైతు వారి పద్ధతిని ఫ్రెంచ్ రైతు వ్యవస్థకు ప్రతిబింబంగా పేర్కొన్న వారెవరు..? A. లెనిన్ B. కారల్ మార్క్స్ C. ఫిడెల్ కాస్ట్రో D. స్టాలిన్ None 11. 11. జాతీయ ఆహార భద్రత మిషన్ లో భాగంగా రైస్ ను కింది పేర్కొన్న ఏ జిల్లాలో నిర్వహించడం లేదు..? A. శ్రీకాకుళం B. అనంతపురం C. విజయనగరం D. చిత్తూరు None 12. 12. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీ ల జనాభా ఎంత..? A. 26 లక్షలు B. 27 లక్షలు C. 27.40 లక్షలు D. 28.40 లక్షలు None 13. 13. A.P.T.D.C ని ఎప్పుడు స్థాపించారు..? A. 1974 B. 1976 C. 1978 D. 1980 None 14. 14. APSRTC గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించిన తేదీ..? A. 31 అక్టోబర్ 1999 B. 14 నవంబర్ 1998 C. 5 ఆగస్టు 1997 D. 2 మే 1996 None 15. 15. 'నేషనల్ సైక్లోన్ రిస్క్ మెటిగేషన్' ప్రాజెక్టు ఏపీలో ఎన్ని జిల్లాల్లో అమల్లో ఉంది..? A. 6 B. 8 C. 9 D. 5 None 16. 16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా ఎన్ని జాతీయ రహదారులు వెళుతున్నాయి..? A. 25 B. 23 C. 24 D. 20 None 17. 17. దేశంలో మొదటి తీర కారిడారి ఏది..? A. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ B. ముంబై-చెన్నై కారిడార్ C. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ D. పూరి-విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ None 18. 18. మన రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఏ జిల్లాలో ఉన్నాయి..? A. కడప B. చిత్తూరు C. కర్నూలు D. అనంతపురం None 19. 19. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 162.76 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఎంత శాతం అటవీ ప్రాంతం ఉంది..? A. 24.81 % B. 23.81 % C. 22.51 % D. 26.51 % None 20. A. a-i, b-ii, c-iii, d-iv B. a-ii, b-iii, c-iv, d-i C. a-iii, b-iv, c-ii, d-i D. a-iv, b-iii, c-ii, d-i None 21. 21. ఆంధ్రప్రదేశ్ లో సగటున ఎంతమందికి ఒక చౌక ధరల దుకాణం ఉంది..? A. 2000 B. 1800 C. 1850 D. 1725 None 22. 22. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయి..? A. 8 B. 4 C. 6 D. 5 None 23. 23. వ్యవసాయ శాఖ రైతుల కోసం ప్రచురిస్తున్న మంత్లి మ్యాగజైన్ పేరు ఏమిటి..? A. బంగారు పంటలు B. పాడిపంటలు C. పసిడి పంటలు D. సాగుబడి None 24. 24. కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ ఏది..? A. 1441 B. 1331 C. 1551 D. 1661 None 25. 25. 'మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం' ను ఎన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్నారు..? A. 14, 085 B. 14,044 C. 13,085 D. 13,033 None 26. 26. GDP ఆధార సంవత్సరాన్ని 2004-05 నుండి దేనికి మార్చారు..? A. 2010-11 B. 2011-12 C. 2012-13 D. 2013-14 None 27. 27. కింది వాటి లో పారిశ్రామిక రంగం కిందకి వచ్చే అంశాలేవి..? A. మైనింగ్ - క్వారీయింగ్ B. తయారీ రంగం C. విద్యుత్ రంగం D. పైవన్నీ None 28. A. a-i, b-ii, c-iii, d-iv B. a-ii, b-iii, c-iv, d-i C. a-iii, b-iv, c-i, d-ii D. a-iv, b-i, c-ii, d-iii None 29. 29. రాష్ట్రంలో ప్రతి 1,000 మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారు..? A. 977 B. 997 C. 987 D. 967 None 30. 30. ఆంధ్రప్రదేశ్ లో ఏ రకమైన వ్యవసాయ కమతాలు ఎక్కువగా ఉన్నాయి..? A. సన్న కారు, రైతు కమతాలు B. సన్న కారు, చిన్న రైతు కమతాలు C. చిన్న, మాధ్యమిక రైతు కమతాలు D. పెద్ద, మాధ్యమిక రైతు కమతాలు None 31. 31. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసేది ఎవరు..? A. రాష్ట్ర ప్రణాళికా బోర్డు B. అర్థ గణాంక డైరెక్టరేట్ C. ప్రధాన విత్త కార్యదర్శి D. కేంద్ర గణాంక శాఖ None 32. 32. ఆంధ్రప్రదేశ్ లో సహకార సంఘాల వ్యవస్థీకరణ ఎన్ని అంచెల్లో ఉంది..? A. 2 B. 3 C. 4 D. 1 None 33. 33. ఆంధ్రప్రదేశ్ రైతులు సంస్థాపరమైన పరపతిని వేటి నుంచి పొందుతారు..? A. వాణిజ్య బ్యాంకులు B. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు C. ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు D. పైవన్నీ None 34. 34. ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం..? A. గోధుమలు పంపిణీ చేయడం B. బియ్యం, నూనె పంపిణీ చేయడం C. ఆహార భద్రత కల్పించడం D. కొరత వస్తువులకు లభ్యత చేకూర్చటం None 35. 35. కింది వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి పరపతి సమకూర్చేవి ఏవి..? A. వాణిజ్య బ్యాంకులు B. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు C. సహకార పరపతి సంఘాలు D. పైవన్నీ None 36. 36. రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం ఎవరు పంపిస్తారు..? A. ఆర్థిక మంత్రి B. ముఖ్య మంత్రి C. రెవిన్యూ మంత్రి D. రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యదర్శి None 37. 37. 'అమృత హస్తం' కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది..? A. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు B. ఎస్సీ, ఎస్టీ మహిళలు C. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థినిలు D. దారిద్య రేఖకు దిగువన ఉన్నవాళ్లు None 38. 38. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఏ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి..? A. డ్రగ్స్- ఫార్మాసూటికల్స్ B. హ్యాండీక్రాఫ్ట్స్ C. మినరల్స్ - మినరల్ ప్రొడక్ట్స్ D. సాఫ్ట్వేర్ ఉత్పత్తులు None 39. 39. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవహర్ నాలెడ్జ్ సెంటర్లను బలోపేతం చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది..? A. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ B. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ C. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ స్టడీస్ D. ఎ. ఎన్. సిన్హ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ None 40. 40. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచీ ని గణించడానికి పరిగణలోకి తీసుకునే అంశం ఏది..? A. ఆయుర్దాయం B. అక్షరాస్యత C. జీవన ప్రమాణం D. పైవన్నీ None 41. A. a-iv, b-iii, c-ii, d-i B. a-i, b-ii, c-iii, d-iv C. a-iii, b-iv, c-i, d-ii D. a-ii, b-i, c-iv, d-iii None 42. 42. జాతీయ ఆదాయం, దేశీ ఆదాయాల మధ్య వ్యత్యాసం..? A. విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం B. విదేశాల నుంచి స్థూల ఆదాయం C. విదేశాల నుంచి స్థూల అదృశ్యాలు D. విదేశాల నుంచి నికర అదృశ్యాలు None 43. 43. ఆంధ్రప్రదేశ్ లో 'డ్వాక్రా'ను ఎప్పుడు ప్రారంభించారు..? A. 1980-81 B. 1982-83 C. 1985-86 D. 1987-88 None 44. 44. ఆధునిక రంగం సాంప్రదాయ రంగం కలిసి ఉండడాన్ని ఏమంటారు..? A. ఆర్థిక ద్వంద్వత్వం B. ఆర్థిక స్వతంత్రత C. ప్రైవేటు రంగం ప్రాముఖ్యత D. పైవన్నీ None 45. 45. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్లను ఏ సంవత్సరంలో స్థాపించారు..? A. 1980 B. 1978 C. 1976 D. 1982 None 46. 46. సింగిల్ డెస్క్ పాలసీ (29.04.2015) వల్ల పరిశ్రమలకు కావలసిన అన్ని అనుమతులు ఎన్ని రోజుల్లో లభిస్తున్నాయి..? A. 31 పని దినాలు B. 22 పని దినాలు C. 21 పని దినాలు D. 20 పని దినాలు None 47. 47. ఆంధ్రప్రదేశ్ లో నూతన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను ఎక్కడ నిర్మించనున్నారు..? A. విశాఖపట్నం B. రాజమండ్రి C. తిరుపతి D. విజయవాడ None 48. A. a-ii, b-iii, c-iv, d-i B. a-i, b-ii, c-iii, d-iv C. a-iii, b-iv, c-i, d-ii D. a-iv, b-iii, c-ii, d-i None 49. 49. 2023-24 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GDP అంచనా ఎంత..? A. రూ. 14,83,641 కోట్లు B. రూ. 14,49,501 కోట్లు C. రూ. 14,78,341 కోట్లు D. రూ. 14,68,341 కోట్లు None 50. 50. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2022- 23 సంవత్సరానికి దేని ద్వారా అత్యధిక ఆదాయం (టాక్స్ రెవిన్యూ) లభించింది..? A. సేల్స్ టాక్స్ B. సర్వీస్ టాక్స్ C. స్టేట్ ఎక్సైజ్ D. మోటార్ వెహికల్స్ టాక్స్ None 1 out of 5 Time's upTime is Up! Sharing is caring! Facebook X Pinterest LinkedIn