10th Class Telugu Chandassu online Quiz

Welcome to your 10th Class Telugu Chandassu online Quiz

ఈ క్రింది వానిలో వృత్త జాతికి చెందిన పద్యాలు ఏవి?

ఈ క్రింది వానిలో వృత్త జాతికి చెందిన పద్యాలు ఏవి?

20 అక్షరాలు గల పద్యపాదం ఏది ?

సురుచిర తారకాకు సుమశోభి నభోంగణభూమి గాలము - ఇది ఏ పద్యపాదం ?

14వ అక్షరం యతిస్థానం గల పద్యం ఏది ?

21 అక్షరాలు గల పద్యపాదం ఏది ?

మ, స, జ, స, త, త, గ అనే గణాలు ఏ పద్యపాదంలో వస్తాయి ?

మత్తేభం పద్యపాదం లో వచ్చే గణాలు ఏమిటి ?

న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు ఏ పద్యపాదం లో వస్తాయి ?

పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ఏమంటారు ?

13 యతిస్థానం గల పద్యం ఏది ?

చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో - ఇది ఏ పద్యపాదం ?

ఉత్పలమాల పద్యపాదంలో వచ్చే గణాలు ఏమిటి ?

ఆ-యేమీ ? యొక రాణి వాసమును ఋణ్యావాసమున్ దెచ్చినా - ఇది ఏ పద్యపాదం ?

ఉత్పలమాల పద్యపాదం యతిస్థానం ఏ అక్షరం ?

నవసౌదామిని బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గౌ - ఇది ఏ పద్యపాదం ?

error: Content is protected !!