Open schools SSC Intermediate Admission Notification 2024

Open schools SSC Intermediate Admission Notification 2024

APOSS SSC and Intermediate Courses-Admissions for the academic year 2024-25-Wide Publicity for Admissions (Open schools SSC Intermediate Admission Notification 2024)

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి ఆద్వర్యంలో నిర్వహించే..ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ ను ఈనెల 15వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
APOSS-SSC and Intermediate courses – Admissions for the academic year 2024-25 – Extension of Admissions Schedule – Orders issued – Reg

Rc.No.APOSS-11/36/2024-ADMIN SEC-APOSS; date:10/09/2024

DOWNLOAD

NEW ADMISSION SCHEDULE

S.No. Description Dates
1. Last date for submission of ONLINE application without fine 15.09.2024
2. Admissions with prescribed fee and Rs.200/- late fee (from) 16.09.2024
3. Last date for Submission of ONLINE application with prescribed fee and Rs.200/- late fee 25.09.2024

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం
పత్రికా ప్రచురణార్థం

ఏ.పి. ఓపెన్ స్కూల్ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల 
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) ద్వారా 2024-2025 విద్యా సంవత్సరంనకు సంభందించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతులలో అడ్మిషన్ పొందడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) సంచాలకులు వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. పదవ తరగతిలో చేరుటకుగాను 14 సంవత్సరాలు నిండిన వారికి మరియు ఇంటర్మీడియట్ చేరుటకుగాను పదవ తరగతి పాసై 15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తులు చేయుటకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ నందు 31-07-2024 నుండి అవకాశం కల్పించబడినది.

Notification for admission into S.S.C & Intermediate courses of A.P.O.S.S for the year 2024-25 is issued as detailed below:

ప్రవేశం కొరకు వివరములు

S.No. Item Dates
1. ప్రారంభ తేది 31-07-2024
2. అడ్మిషన్లు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి చివరి తేది 27-08-2024
3. అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది. 28-08-2024
4. Rs. 200/- లేటు ఫీజుతో అడ్మిషన్లు ఆన్లైన్ లో చేయడానికి చివరి తేది 04-09-2024

ఆసక్తి ఉన్న అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనవల్సిందిగా కోరుతున్నాము. అదనపు సమాచారం కొరకు www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ ను లేదా మీకు సమీపంలోని Al సెంటర్ ను సంప్రదించి పూర్తి వివరములు పొందగలరు.

Therefore, all the District Educational Officers and District Coordinators in the State are requested to issue Press/Media Note in their respective Districts for wide publicity among the learners and public so as to reach every nook and corner of the District with regard to Admissions into S.S.C & Intermediate courses of A.P.O.S.S for the Year 2024-25 and submit the press clippings to this office.

Detailed..

Notification for admission into S.S.C & Intermediate courses of A.P.O.S.S

CLICK HERE

Read also…

Class I-XII Study materials

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!