NIDHI Employees Payslips app

NIDHI (HERB) Employees Payslips app

అసలు ఏమిటి ఈ NIDHI (HERB) app ?

నిధి యాప్ అనేది  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo లోని ఉద్యోగులందరి కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వo రూపొందించిన యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఈ యాప్‌లో ఉద్యోగి అతని/ఆమె సమాచారాన్ని తన యొక్క వ్యక్తి గత login వివరాలతో పొందవచ్చు. ప్రస్తుతం Payslips, APGLI, ఉద్యోగుల సేవలు వంటి సేవలు అందించబడుతున్నాయి. ఉద్యోగి తేదీ 01.01.2022 నుండి పేస్లిప్‌ ను వీక్షించవచ్చు మరియు వారు పేస్లిప్‌ లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఉద్యోగి APGLI తాజా/మెరుగైన పాలసీ స్థితి, లోన్ స్థితి మరియు రీఫండ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. ఉద్యోగి ప్రొఫైల్‌ను చూడవచ్చు. (NIDHI Employees Payslips app)

ఇవే కాకుండా ఉద్యోగి Personal Information, Bank Details, Spouse Name, School Address, PF, Permanent / Communication Address,  PRAN/ CPS, Els వివరాలు పొందవచ్చు. అలాగే APGLI వివరాలు మరియు Annual account statement, Loan status, Loan details సులభంగా తెలుసుకోవచ్చు. Pay Slip Option తో పాటుగా అందరికి EMPLOYEE Self Services ESS Tile, APGLI Tile ఇవ్వడం జరిగింది. Personal Details Tile ఉపయోగించి Personal, Mobile, email PAN, PE, PRAN, Bank Details etc… ఈ యాప్ ద్వారానే ఎడిట్ లేదా మార్పు చేయవచ్చు. Employee can view their entire loans, policies etc.

కొత్త వారు NIDHI (HERB) app ను ఎలా వినియోగించాలి ?

User ID గా CFMS Id ని ఎంటర్ చేసి default password గా cfss@123 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే OTP వస్తుంది. వచ్చిన OTP ని ఎంటర్ చేసి  NIDHI (HERB) App మనం వినియోగించుకోవచ్చు.

NIDHI (HERB) Payslips app

DOWNLOAD

Download also..

School Attendance app

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!