Mathematics day special songs

Mathematics day special songs

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ (Srinivasa Ramanujan) జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం గా జరుపుకుంటున్నాం. ఈ గణిత దినోత్సవం కు ఉపయోగపడే గీతాలను mp3 (Mathematics day special songs) రూపంలో కింద ఇవ్వబడినవి. ఇందులో  జయము జయము, గణిత శాస్త్ర సరస్వతికి, భలే భలే బాగాహారం, ఎదురులేని గణితం తిరుగులేని గణితం, ఐదు వరుసలలో, గణితమా గణితమా విజ్ఞాన, గణితం మేదస్సుకు ప్రతిబింబం, గణితంలోని ఘనతను తెలిపిన, సంకలనం వ్యవకలనం, వేదసికా మయూర, పిల్లలు గబగబా బడికి, మూడు భుజాలతో నేనుంటాను, మౌనంగానే చేయమని, గణితంలోని ఘనతను చాటిన, ఈ లెక్కను పట్టుకు వదలనన్నది, ఎదురులేని గణితం, అంటారు నన్ను భిన్నము, ఆటపాటలతో గణితం ద్వారా, వందనమమ్మా గణిత శాస్త్రమ, శ్రీనివాస వందనం.. వంటి గీతాలు ఇవ్వబడ్డాయి. సంబంధిత  గీతం వద్ద  ఇచ్చిన  ప్లే బటన్ పై  క్లిక్ చేసి సంబంధిత గీతం వినవచ్చు .

సూచన : ఆయా ప్రాంతాలలోని మొబైల్ నెట్ వర్క్ స్పీడ్ ఆధారం గా దేశభక్తి పాటలు మీ యొక్క మొబైల్ / డివైస్ లో లోడ్ అవడానికి కొంత సమయం పట్టవచ్చు.. కావున కొన్ని సెకండ్ ల పాటు వేచి ఉండగలరని ప్రార్ధన ..

Mathematics day special songs in Telugu

1. గణితంలోని ఘనతను తెలిపిన..

2. భలే భలే బాగాహారం..

3. గణితం మేదస్సుకు ప్రతిబింబం..

4. పిల్లలు గబగబా బడికి..

5. గణితంలోని ఘనతను చాటిన..

6. అంటారు నన్ను భిన్నము..

7. ఆట పాటలతో గణితం ద్వారా..

8. వందనమమ్మా గణిత శాస్త్రము..

8. ఎదురులేని గణితం..

9. మూడు భుజాలతో నేనుంటాను..

10. ఐదు వరుసలలో..

11. సంకలనం వ్యవకలనం..

12. జయము జయము..

13. ఎదురులేని గణితం తిరుగులేని గణితం..

14. గణిత శాస్త్ర సరస్వతికి..

15. వేదసికా మయూర..

16. గణితమా గణితమా విజ్ఞాన..

16. ఈ లెక్కను పట్టుకు వదలనన్నది..

17. మౌనంగానే చేయమని..

18. శ్రీనివాస వందనం..

Read also…

Srinivasa Ramanujan Biography in Telugu

CLICK HERE

error: Content is protected !!