Mana Badi-Nadu Nedu STMS APP

Mana Badi – Nadu Nedu STMS Latest Updated Android APP

Mana Badi – Nadu Nedu గురించి క్లుప్తంగా:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలను నిజమైన అభ్యాస కేంద్రంగా మార్చడం కోసం మన బడి – నాడు నేడు కార్యక్రమంను 2019-20 నుండి అమలు చేస్తున్నది.  మన బడి – నాడు నేడు కార్యక్రమం అమలు ద్వారా పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగు పరచడంతో పాటు, అన్ని పాఠశాలల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచాలని మరియు డ్రాపౌట్ రేటును తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాల మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో అభివృద్ధి చేయడం కొరకు మన బడి – నాడు నేడు కార్యక్రమం అమలు చేస్తున్నది. ఈ మహాయజ్ఞంలో విద్యార్ధుల తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేయడం ద్వారా అవసరమైన ప్రమాణాలను చేరుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినది. (Mana Badi-Nadu Nedu STMS APP)

మన బడి – నాడు నేడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా మూడేళ్ల కాల వ్యవధిలో ప్రస్తుతం ఉన్న పాఠశాలల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు కొత్తవి సమకూర్చడం. మన బడి – నాడు నేడు కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పాఠశాలలకు 10 రకాల మౌలిక సదుపాయాలు కల్పించడతాయి. అవి  (i) రన్నింగ్ వాటర్ తో టాయిలెట్లు (ii) తాగునీటి సరఫరా (iii) పెద్ద మరియు చిన్న మరమ్మతులు (iv) ఫ్యాన్లు మరియు ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ (v) విద్యార్థులు మరియు సిబ్బందికి ఫర్నిచర్ (vi) గ్రీన్ చాక్ బోర్డులు (vii) పాఠశాలలకు పెయింటింగ్ (viii) ఇంగ్లీష్ ల్యాబ్‌లు మరియు (ix) కాంపౌండ్ గోడలు (x) అదనపు తరగతి గదులు.

STMS Latest Updated Android APP (Version 3.0.4)

మన బడి నాడు నేడు APP ఈ రోజు (22 జనవరి 2024) న కొత్త వెర్షన్ 3.0.4 కి అప్డేట్ అయ్యింది. ఈ యాప్ Play Store లో ఉండదు. కొత్త వెర్షన్ ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని Install చేయవచ్చును.

DOWNLOAD

STMS APP (Version 3.0.3)

మన బడి నాడు నేడు APP  ఈరోజు (2 జనవరి 2024) న కొత్త వెర్షన్ 3.0.3 కి అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్ క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకొని Install చేయవచ్చును. ముందుగా పాత యాప్ ను uninstall చేసి ఈ కొత్త app ను install చేసుకోండి.
DOWNLOAD

STMS APP (Version 3.0.2)

మన బడి నాడు-నేడు APP  కొత్త వెర్షన్ 3.0.2 కి అప్డేట్ అయ్యింది.  Nadu Nedu Phase-1, 2  పాఠశాలలకు అలాగే NABARD  ద్వారా గతంలో నిధులు విడుదలైన పాఠశాలలకు ఇది ఉపయోగకరం .  ముందుగా పాత యాప్ ను uninstall చేసి ఈ కొత్త app ను install చేసుకోండి.

DOWNLOAD

Mana Badi-Nadu Nedu STMS APP (Version 2.7.5)

DOWNLOAD

Download also..

School Attendance (SIMS-AP) Latest Updated Android APP

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!