JVK Latest Updated Android APP
JVK Kit / APP గురించి క్లుప్తంగా: జగనన్న విద్యాకానుక పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం 2020-21 ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు Text books & Work books, Bag, Belt, Shoes, Socks, Uniform, Notebooks & Dictionary లతో కూడిన కిట్‌లను అందజేస్తుంది. ప్రభుత్వ విద్యార్థులు దీని ద్వారా తమ చదువులపై సులభంగా దృష్టి పెట్టవచ్చు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు JVK app నందు Username & password లతో లాగిన్ అవ్వాలి. తరువాత విద్యార్థులకు కిట్ మరియు పాఠ్యపుస్తకాలను జారీ చేయడానికి తరగతిని మరియు పిల్లవాడిని ఎంపిక . వేలిముద్ర బయోమెట్రిక్ లేదా IRIS ఉపయోగించి కిట్ / పాఠ్యపుస్తకాలను స్వీకరించేటప్పుడు తల్లి / సంరక్షకుని authentication తీసుకోబడుతుంది. పాఠ్యపుస్తకాలను జారీ చేస్తున్నప్పుడు జారీ చేసిన వస్తువులను cross check చేయాలి. జారీ చేయబడిన / పెండింగ్‌లో ఉన్న పిల్లల జాబితా అప్లికేషన్‌లో నిక్షిప్తం చేయబడుతుంది.
Jagananna Vidya Kanuka kit contains following items
- Text books & Work books
- Bag
- Belt
- Shoes
- Socks
- Uniform
- Notebooks
- Dictionary
JVK Latest Updated Android APP (Version 1.3.4)
Download also..
Mana Badi – Nadu Nedu STMS Latest Updated Android APP