Froots May-2023 School children’s magazine

Froots May-2023 School children’s magazine

“ఫ్రూట్స్ మే 2023 సంచిక” లో గల అంశాలు: నేనింతే కథ, గేయం, గేమ్ టైమ్, ఈ మాసపు ప్రత్యేకత, సులభంగా గుణకారం, ఉపాధ్యాయుల అనుభవాలు, చిన్ని కథలు, చిత్రకథ, TLM, నాటకం, నేను గీసిన చిత్రాలు, పజిల్స్, మీకు తెలుసా, ప్రముఖుల అనుభవాలు

“ఫ్రూట్స్ మే 2023 e-మాసపత్రిక” లోని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

ఈమాసం ప్రత్యేకత: పిల్లలూ, మనందరం సుఖంగా సౌకర్యంగా జీవితం గడుపుతున్నాము అంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ మనం చేసే పనుల ద్వారా ఒకరికి ఒకరం సహాయపడటం వల్లే. మనం రకరకాల పనులు చేసుకుంటూ ఆ పనుల ద్వారా మనం జీవనోపాధి పొందుతూ పక్కవారికి సహాయం చేస్తున్నాం. ఒకరి అవసరాలు ఒకర తీర్చుకుంటున్నాం. ఈనెల మన ఫ్రూట్స్ పత్రికలో అలా జీవనోపాధి పొందుతూ మనకు సహాయం చేస్తున్న కొన్ని వృత్తుల వారితో మీలాంటి పిల్లలు చేసిన సంభాషణలే ఈ మాసం ప్రత్యేకత. అన్నింటిని తప్పక చూడండి. చేసే పనిని ప్రేమించండి.

Froots May-2023 School children’s magazine

DOWNLOAD

Read also..

Froots April-2023 School Children Magazine

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!