Froots June-2023 children’s magazine

Froots June-2023 children’s magazine

“ఫ్రూట్స్ జూన్ 2023 సంచిక” లో గల అంశాలు: ఈ మాసపు ప్రత్యేకత,  నేను గీసిన చిత్రాలు, పజిల్స్, చిత్రకథ, నక్క యుక్తి కథ, మీకు తెలుసా?, గేమ్ టైమ్ – ఆడండి నేర్చుకోండి, మీ ప్రశ్న – మా సమాధానం, మీకు నా పేరేంటో తెలుసా ? – Insects / కీటకాలు మరెన్నో..

“ఫ్రూట్స్ e-మాసపత్రిక” లోని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

ఈ మాసం ప్రత్యేకత: అంతర్జాతీయ గ్రహశకలం దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ఆస్టరాయిడ్స్ వలన భూమికి పొంచి ఉన్న ముప్పును గురించి ప్రజలలో అవగాహన పెంపొందించడమే అంతర్జాతీయ గ్రహశకలం దినోత్సవం యొక్క లక్ష్యం. గ్రహశకలాలు మన సౌర వ్యవస్థ ఏర్పడే సమయంలో మిగిలిపోయిన రాళ్ళ వంటి భాగాలు. ఇవి ఒక అడుగు పరిమాణం నుంచి కొన్ని మైళ్ళ పరిమాణం ఏర్పడి ఉన్నాయి. భూమి యొక్క గురుత్వాకర్షణ వాటిని లాగినప్పుడు అవి చాలా వేగంతో భూమి వైపుకు ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించేటప్పుడు ఏర్పడే ఘర్షణ వల్ల మంటలు వ్యాపిస్తాయి. ఈ విధంగా వేగంగా వస్తూ భూమిని ఢీకొనడం వల్ల ఆ ప్రదేశం చిన్నాభిన్నం అవడమే కాకుండా అక్కడున్న జీవరాసులన్నీ నశించి పోతాయి.

Froots June-2023 School children’s magazine

DOWNLOAD

Read also..

Froots May-2023 School Children Magazine

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!