Froots January-2024 children’s magazine
Froots magazine ఈ మాసపు ప్రత్యేకతలు:
ఈనెల FROOTS e- magazine పప్పెట్స్ తో పిల్లలు చెప్పిన కథలతో మీ ముందుకు వచ్చింది. వీటితో పాటు పేపర్ క్రాఫ్ట్, చిత్రకథ, ఈ మాసపు కథ, పొడుపు కథలు, కనిపెట్టండి, అక్షరాలను సరి చేయండి, పదం కనిపెట్టండి, కింది ఆధారాలతో పదాలను రాయండి, కనిపెట్టండి, గేమ్ టైం – ఆడండి నేర్చుకోండి, Word families గేమ్, మీ ప్రశ్న టీవీఎస్ రమేష్ గారి సమాధానం, నేను గీసిన చిత్రాలు, మీకు నా పేరు ఏంటో తెలుసా Tools / పనిముట్లు, TLM మరెన్నో… దీనిని మీ పిల్లల what’s app గ్రూప్ లలో share చేసి వారికి అందుబాటులో ఉంచండి. (Froots January-2024 children’s magazine) .
“ఫ్రూట్స్ e-మాసపత్రిక” ప్రత్యేకత (“Fruits e-magazine” specialty):
ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.
ఫ్రూట్స్ ప్రధమ వార్షికోత్సవ సంచిక.. పిల్లలు చెప్పిన పప్పెట్ కథలతో..
రచయితల ముందు మాట:
కోవిడ్-19 లాక్ డౌన్ సమయం లో పిల్లలకు online తరగతులు Froots Next Gen Teachers గా ఏర్పడ్డాము. పాఠశాలల పునఃప్రారంభం తరువాత బడికి దూరంగా ఉండడం వల్ల పిల్లలలో కొరవడిన పునాది అభ్యసనా సామర్థ్యాల సాధన కోసం అందరం కలసికట్టుగా మా తరగతులలో కృత్యాలు నిర్వహించి పిల్లలతో పాటు మా సామర్థ్యాలను కూడా పెంపొందించుకోగలిగాము.. మా కార్యక్రమాలకు కొనసాగింపుగా జనవరి-2023 న ఫ్రూట్స్ e-మాస పత్రిక ను మా froots టీచర్స్ అందరి సహకారంతో ప్రారంభించాము. ఈ 12 నెలలు పన్నెండు ఇతివృత్తాలతో పిల్లలకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే తరగతి గది కృత్యాలతో అందరి మన్ననలను పొందడంలో సఫలమయ్యామని భావిస్తున్నాము. ఇక ముందు కూడా ఇదే విధంగా ప్రటి నేలా ఒక్కో ఇతివృత్తంతో మీ ముందుకు వస్తాము. మీ అందరి ఆదరణకు మా ధన్యవాదాలు.
-మీ ఫ్రూట్స్ టీచర్స్ టీమ్
Froots January -2024 magazine
Read also..