Froots April-2024 children’s magazine

Froots April-2024 children’s magazine

Froots ఈ మాసపు ప్రత్యేకత – ధరిత్రీ దినోత్సవం

వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులపై దృష్టి సారిస్తూ ప్రపంచంలోని దేశాలన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం వాతావరణంపై దుష్ప్ర్పభావాన్ని చూపే ఒక అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకొని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడం చేస్తారు. ఈ సంవత్సరం ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. 2040 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని 60% తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. మొత్తం 192 దేశాలు ‘ఎర్త్ డే’లో భాగమవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాలి. నీటి వృథాను అరికట్టాలి. వీలైనన్ని మొక్కలు నాటాలి అని ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. (Froots April-2024 children’s magazine).

“ఫ్రూట్స్ e-మాసపత్రిక” ప్రత్యేకత (“Fruits e-magazine” specialty):

ఈనెల froots e-magazine నేను తయారు చేసిన నా ఆటవస్తువు తో మీ ముందుకు వచ్చింది. వీటితో పాటు కథలు, TLM, మీ ప్రశ్న మా సమాధానం, పిల్లలు గీసిన చిత్రాలు మొదలైన వాటితో సిద్దంగా ఉంది. ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

విన్నపం

మన ఫ్రూట్స్ e-మాసపత్రిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయుటకు విద్యార్థుల రచనలను, కృత్యాలను ఆహ్వానిస్తుంది. ఫ్రూట్స్ పిల్లల పత్రిక కొరకు చిత్రాలు ఆర్ట్ & క్రాఫ్ట్ (పేపర్ మరియు బంక మట్టితో), కొలోజ్, ఒరిగామి వంటివి, ఏకపాత్రాభినయం (రోల్ ప్లే), నాటికలు, అభినయ గేయాలు, కథ చెప్పటం, సైన్స్ ప్రయోగం, ఫజిల్స్, పిల్లల అనుభవాలను పంపవచ్చును. మీ రచనలను 7013871429 వాట్సాప్ నంబర్ కు లేదా rootsnextgenschooling@gmail.com కు పంపవచ్చును.

Froots April-2024 magazine

DOWNLOAD

Read also..

Froots March-2024 School children’s magazine

DOWNLOAD

Trending Information
error: Content is protected !!