‘Froots’ April-2023 Children’s Magazine

“Froots” April-2023 School children’s e-magazine

“ఫ్రూట్స్ ఏప్రిల్ 2023 సంచిక” లో గల అంశాలు: సరదా సైన్స్, నేను చేసిన బొమ్మ, ప్రాజెక్టు – ఎక్కాల తయారీ, నాటకం-తెలివైన తాబేలు, మీకు తెలుసా, చిన్ని కథ, నేను గీసిన చిత్రాలు, క్విజ్, ఉపాధ్యాయుల అనుభవాలు, చిత్రకథ, పజిల్స్, గేయాలు, ఆడండి-నేర్చుకోండి, పాఠశాల పరిచయం, TLM, మీ సమస్య – మాసమాధానం, మీకు నాపేరేంటో తెలుసా..!

“ఫ్రూట్స్ ఏప్రిల్ 2023 e-మాసపత్రిక” లోని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

ఫ్రూట్స్ e-మాస పత్రిక నందు గల వివరాలు..  ప్రపంచ పుస్తక దినోత్సవం, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారి సందేశం మీకోసం, రామాయణం పప్పెట్ షో, గద్ద-తాబేలు నాటిక, కూరగాయల కథ, The Hawks and Their Friends, నేను గొప్ప నాటకం,  “ప” గుణింతం పాట, బుక్ మార్క్ పేపర్ క్రాఫ్ట్, కుందేలు నడక నాటిక, పువ్వు-సీతాకోక చిలుక సంభాషణ, మీకు తెలుసా, Find my book, Poem, ఎవరు గొప్ప? సంభాషణ, Have you seen my baby?, చీమల తెలివి పర్ఫెక్ట్ కథ, మాబడి గ్రంథాలయం నాటిక, చిత్ర కథ, ఏ ఆర్ రా బాబా?, గేమ్ టైం – ఆడండి నేర్చుకోండి, గ్రంథాలయాలతో ప్రముఖుల అనుభవాలు, మీ సమస్య-మా సమాధానం, మీకు నా పేరేంటో తెలుసా? వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది.

Froots April-2023 School children’s e-magazine

DOWNLOAD

Read also..

Chinnari Nestam April 2023 School Children Magazine

CLICK HERE

error: Content is protected !!