Free online Mock tests

Free online Mock tests

డిపార్ట్మెంటల్ టెస్ట్స్ ఆన్లైన్ మాక్ టెస్టులు (100 మార్కులు) రాయడానికి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేయవలసి ఉన్నది..  

Note: Mock test లను సమర్థవంతంగా రాయడానికి వీలైనంత వరకు Desktop / Laptop లను ఉపయోగించగలరు..

రిజిస్ట్రేషన్ పూర్తి చేయు విధానం

  • ముందుగా క్రింద చివరన ఇచ్చిన CLICK HERE లింకు ద్వారా exams సైటు ను ఓపెన్ చేయండి..
  • Register a new account పై క్లిక్ చేయండి ..
  • Select Package/Group లోని Free Package/Group ను ఎంచుకొని Add to cart పై క్లిక్ చేయండి ..
  • Cart లోని checkout Rs. 0 INR పై క్లిక్ చేయండి..
  • Register a new account వద్ద Email Address, Password, First Name, Last Name, Contact Number (10 Digits), State వివరాలు నమోదు చేయండి
  • పై వివరాలు correct గా ఇచ్చిన తరువాత Submit పై క్లిక్ చేయండి..
  • తరువాత మీ మెయిల్ ని ఓపెన్ చేసి “చదువు వెబ్సైట్” నుంచి వచ్చిన లింక్ ని క్లిక్ చేయాలి..  అప్పుడు మీ అకౌంటు యాక్టివేట్ అవుతుంది.
  • ఇప్పుడు login పై క్లిక్ చేసి మీరు registration చేసేటప్పుడు ఇచ్చిన Email Address, Password ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి..
  • www.chaduvu.in వారి ఫ్రీ ఆన్లైన్ పరీక్షలు రాయడానికి క్రింది లింకు పై క్లిక్ చేయండి ..

error: Content is protected !!