Andhra Pradesh Class 9 Telugu Lesson plans

Class 9 Telugu Lesson plans

9వ తరగతి తెలుగు పరిమళం:: తెలుగు వాచకం (ప్రధమ భాష) పాఠ్య ప్రణాళికలు (ఆంధ్రప్రదేశ్)

క్రింది 9వ తరగతి తెలుగు పాఠ్య ప్రణాళికలు రూపొందించిన వారు బొడ్డుపల్లి శ్రీనివాసరావు గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాదెండ్ల. (Class 9 Telugu Lesson plans)

పాఠం పేరు దిగుమతి లింకు
All Lessons in Single pdf (Without watermark) DOWNLOAD

క్రింది 8వ తరగతి తెలుగు పాఠ్యప్రణాళికలు రూపొందించిన వారు తెలుగు ఉపాధ్యాయ బృందం, తిరుపతి జిల్లా. మీకు అవసరమైన పాఠం యొక్క పాఠ్య ప్రణాళికను క్రింది పట్టిక ద్వారా దిగుమతి చేసుకోగలరు.

పాఠం పేరు దిగుమతి లింకు
వార్షిక ప్రణాళిక
CLICK HERE
1. ధర్మబోధ CLICK HERE
2. చైతన్యం CLICK HERE
3. హరివిల్లు CLICK HERE
4. ఆత్మకథ CLICK HERE
5. స్నేహం CLICK HERE
6. తీర్పు CLICK HERE
7. మాటమహిమ CLICK HERE
8. ఇల్లలకగానే CLICK HERE
9. రంగస్థలం CLICK HERE
10. ప్రియమైన నాన్నకు CLICK HERE
11. ఆశావాది CLICK HERE
12. ఏ దేశమేగినా CLICK HERE
13. నా చదువు CLICK HERE
14. ఆకుపచ్చ శోకం CLICK HERE

9వ తరగతి తెలుగు వార్షిక ప్రణాళిక (2024-25)

నెల  పని దినములు  బోధన పని దినములు బోధించాల్సిన పాఠాలు  బోధన పీరియడ్లు  మూల్యాంకనం 
జూన్ 15 ధర్మబోధ (పద్యం)
న్యాపతి సుబ్బారావు (ఉపవాచకం) 
జులై 25 చైతన్యం (పద్యం) ప్రారంభ పరీక్ష
ఇల్లలకగానే (గద్యం)
కొండ వేంకటప్పయ్య (ఉపవాచకం)
కాశీనాథుని నాగేశ్వరరావు (ఉపవాచకం)
ఆగస్టు 24 హరివిల్లు (పద్యం)
రంగస్థలం (గద్యం)
ఉన్నవ దంపతులు (ఉపవాచకం)
సెప్టెంబర్ 22 ఆత్మకథ (పద్యం) నిర్మాణాత్మక మూల్యాంకనం -1
దువ్వూరు సుబ్బమ్మ (ఉపవాచకం)
ప్రియమైన నాన్నకు (గద్యం)
అయ్యదేవర కాళేశ్వరరావు (ఉపవాచకం)
అక్టోబర్ 17/23 స్నేహం (పద్యం) నిర్మాణాత్మక మూల్యాంకనం -2
కడపకోటిరెడ్డి దంపతులు (ఉపవాచకం)
నవంబర్ 25 ఆశావాది (గద్యం) సంగ్రహణాత్మక  మూల్యాంకనం -1
దరిశిచెంచయ్య (ఉపవాచకం)
పొణకా కనకమ్మ (ఉపవాచకం)
డిసెంబర్ 24/17 తీర్పు (పద్యం)
ఖద్దరు ఇస్మాయిల్ (ఉపవాచకం)
ఏ దేశమేగినా (గద్యం)
వేదాంతం కమలాదేవి (ఉపవాచకం)
జనవరి 19/20 మాటమహిమ (పద్యం) నిర్మాణాత్మక మూల్యాంకనం -3
దిగుమర్తి జానకీబాయమ్మా (ఉపవాచకం)
ఫిబ్రవరి 23 నా చదువు (గద్యం) నిర్మాణాత్మక మూల్యాంకనం -4
ఆకుపచ్చశోకం (గద్యం)
మార్చి 23 కల్లూరి తులసమ్మ (ఉపవాచకం)
ద్వారబంధాల చంద్రయ్య (ఉపవాచకం)
ఏప్రిల్ 16 పునశ్చరణ సంగ్రహణాత్మక  మూల్యాంకనం -2
వార్షిక పరీక్షలు
AP TS 9వ తరగతి తెలుగు పాఠ్య ప్రణాళికలు, New 9th Class Telugu Lesson plans, 9th class Telugu period plans, 9th Telugu Annual Plans, Lesson Plans

9వ తరగతి తెలుగు పాఠ్య ప్రణాళికలు ప్రతి రోజు బోధించే పాఠం కోసం ఉపయోగపడే విషయ వివరాలను, ఆకర్షక ప్రదర్శన మార్గాలను, ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, సమస్య-పరిష్కార వ్యూహాలు మరియు మూల్యాంకనాలతో ఇవ్వబడినవి. ఈ పాఠ్య ప్రణాళికల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులను మానసికంగా, ఆనందదాయకంగా ఉండేలా చేయండి.

Read also..

Class 10 Telugu Lesson plans

CLICK HERE

Trending Information
error: Content is protected !!