Chinnari Nestam September-2023 Magazine

Chinnari Nestam September-2023 Magazine

వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా ప్రధాన సంపాదకత్వం లో వెలువడుచున్న “Chinnari Nestam September-2023 Magazine” లో..  అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, CP బ్రౌన్ గురించి.., ఉపాధ్యాయ దినోత్సవం గురించి ..జిరాక్స్ మిషన్ దాని పుట్టు పూర్వోత్తరాలు, చంద్రయాన్ -3, క్రింది పద చిత్రాలలోని పదాలను చదవండి.., పద కేళీ, పద సంపద, కం పదాలు, Animal footprints, word wheel puzzle, riddles with answers, riddle పొడుపు కథ, maths puzzle, maths time, వానిషింగ్ ఫజిల్, బ్లూ మూన్, మీకు ఇది తెలుసా..?, నేను బొమ్మలు గీచానోచ్, తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థకు అధ్యాపకులే మూలస్తంభాలు, టూరిజం డే స్పెషల్ -విజయనగరం జిల్లాలో పర్యాటక స్థలాలు, వీరసైనికా వందనం, పద్యములు, దోమ పాట వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది.

విజ్ఞప్తి: ప్రియమైన చిన్నారులకు, ఇప్పుడు మన చిన్నారి నేస్తం మాస పత్రిక మన తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1 నుండి 10 తరగతుల విద్యార్థుల నుండి స్వీయ రచనలను ఆహ్వానిస్తుంది. కథ, పాట, గేయం, చిత్రం, గణిత ఫజిల్, విజ్ఞానశాస్త్ర విషయాలు, నేను చేసిన ప్రయోగం, నేను చేసిన బొమ్మ, ఒరిగామి, కిరిగామి, ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్, కార్టూన్స్, నేను చదివిన పుస్తకం, మీరు చూసిన విహార యాత్రలు మరియు మీ అనుభవాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఇంగ్లీష్ ఫజిల్స్, కవితలు, సృజనాత్మక వ్యక్తీకరణలు, ఆ మాసపు ప్రత్యేక దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల గురించి, స్ఫూర్తి ప్రదాతలు, రాష్ట్ర జాతీయ స్థాయి ప్రాధాన్యం కలిగిన వర్తమాన అంశాలు మొదలగు వాని  గురించి 7382392390 లేదా chinnarinestam@gmail.com వాట్స్ యాప్ నెంబర్ కు పంపవచ్చును. మీ కృత్యానికి వీడియో కూడా జత చేసి పంపగలరు. మీ రచనలపై తుది నిర్ణయం సంపాదకులదే. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపవలెను.
రాబోవు సంచిక కోసం..చిన్నారుల్లారా! అక్టోబర్ నెల సంచిక కొరకు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి, world animal welfare day, world postal day, International day of the Girl child, జాతీయ సమైక్యతా దినోత్సవం, అబ్దుల్ కలాం జయంతి, మిల్కా సింగ్, హోమీ. జె. బాబా, జయప్రకాష్ నారాయణ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, C.K.నాయుడు, మాతంగని హజ్రా, హర దయాళ్, బద్రుద్దీన్ త్యాజీ, శ్రీపాద అమ్రిత్ డాంగే (S.A. డాంగే), బాజీ రౌట్, తిరుపూర్ కుమరన్, లీలా రాయ్, మేఘనాథ్ సాహా, అష్ఫాకుల్లా ఖాన్, లక్ష్మీ సెహగల్, జితేంద్రనాథ్ దాస్ లకు సంబధించి వ్యాసాలు మరియు డ్రాయింగ్ అందించగలరు.

మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం ఆగస్టు 2023 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..

Chinnarinestam September 2023 Magazine

DOWNLOAD 

Read also..

Chinnari Nestam August 2023 e-Magazine

CLICK HERE

Trending Information
error: Content is protected !!