Chinnari nestam October-2023 magazine

Chinnari nestam October-2023 magazine

“చిన్నారి నేస్తం అక్టోబర్ 2023 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా

చిన్నారి నేస్తం అక్టోబర్ 2023 సంచిక లో..

ప్రపంచ చేతులు పరిశుభ్రత దినోత్సవం, ఆదిత్య L1 మిషన్, మహాత్మా గాంధీ గురించి.., తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి ప్రాణత్యాగం చేసిన మాతంగిని హజ్ర గురించి, ఎల్ నినో మేఘాలు, మైకేల్ ఫారడే గురించి,  జలిమి ఎన్నికలు, పదవినోదం, పద సంపద పదాల చదరంగం, పొడుపు కథలు, సుడోకు, Hinged dissection, Math’s Time, Logical puzzle, School Crossword puzzle, Rebus puzzle, Vegetable Names,  నేను బొమ్మలు గీశానోచ్,  మహిళా రిజర్వేషన్ బిల్లు, మీకు ఇది తెలుసా,  ఎవరి గొప్ప వారిదే,  టీచర్స్ కాలమ్, ఉపాధ్యాయులకు ఉపకరించే ‘దశ’ సూత్రాలు, about Conjunctivities disease మరెన్నో..

విజ్ఞప్తి: ప్రియమైన చిన్నారులకు , ఇప్పుడు మన చిన్నారి నేస్తం మాస పత్రిక మన తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1 నుండి 10 తరగతుల విద్యార్థుల నుండి స్వీయ రచనలను ఆహ్వానిస్తుంది. కథ, పాట, గేయం, చిత్రం, గణిత ఫజిల్, విజ్ఞానశాస్త్ర విషయాలు, భాష (తెలుగు, ఇంగ్లీష్)కు సంబంధంచిన అంశాలు, పుస్తక సమీక్షలు, ఆత్మ కథలు (ex: పుస్తకం, పెన్, పెన్సిల్, రోడ్డు, నది, భాష, చెట్టు మొదలైనవి), నేను చేసిన ప్రయోగం, నేను చేసిన బొమ్మ, ఒరిగామి, కిరిగామి, ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్, కార్టూన్స్, నేను చదివిన పుస్తకం, మీరు చూసిన విహార యాత్రలు మరియు మీ అనుభవాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఇంగ్లీష్ ఫజిల్స్, కవితలు, సృజనాత్మక వ్యక్తీకరణలు, ఆ మాసపు ప్రత్యేక దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల గురించి, స్ఫూర్తి ప్రదాతలు, రాష్ట్ర జాతీయ స్థాయి ప్రాధాన్యం కలిగిన వర్తమాన అంశాలు గురించి, ఈ మాసం చిన్నారి నేస్తంలో మీకు నచ్చిన అంశం మొదలగు అంశాలను గురించి 7382392390 లేదా chinnarinestam@gmail.com వాట్స్ యాప్ నెంబర్ కు పంపవచ్చును. మీ కృత్యానికి వీడియో కూడా జత చేసి పంపగలరు. మీ రచనలపై తుది నిర్ణయం సంపాదకులదే. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపవలెను.

రాబోవు సంచిక కోసం..చిన్నారుల్లారా! నవంబర్ నెల సంచిక కొరకు బాలల దినోత్సవం, world toilet day, Constitution day, J.L.నెహ్రూ, ఝాన్సీ లక్ష్మిభాయి, అబుల్ కలాం ఆజాద్, బిర్సా ముండా, శకుంతలా దేవి, సలీం అలీ, సురేంద్రనాథ్ బెనర్జీ, చిత్తరంజన్ దాస్, J.B.కృపలానీ, బాతుకేస్వర్ దత్, ఝల్కారిభాయి, N.G.రంగా, లకు సంబధించి వ్యాసాలు మరియు డ్రాయింగ్ అందించగలరు.

మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం అక్టోబర్ 2023 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..

Version   Download link
చిన్నారి నేస్తం (తెలుగు) DOWNLOAD
Chinnari nestam (English) DOWNLOAD

Read also..

Chinnari nestam September-2023 magazine

CLICK HERE

Trending Information
error: Content is protected !!