Chinnari Nestam November-2023 Magazine

Chinnari Nestam November-2023 Magazine

“చిన్నారి నేస్తం నవంబర్ 2023 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా

చిన్నారి నేస్తం నవంబర్ 2023 సంచిక లో.. 

జవహర్ లాల్ నెహ్రూ,  సముద్రయాన్ మత్స్య 6000, M. S. స్వామి నాథన్, ఐజాక్ న్యూటన్, world toilet day, దీపావళి, బాలల దినోత్సవం (నాటిక), పద వినోదం, పద వలయం, పదాల వేట, పద సంపద, మన బడి, మహనీయుల మహితోక్తులు, పిల్లలం మేం పిల్లలం, శాంతి దూత మహాత్ముడు,  తెలుగు పజిల్స్, బాల గేయాలు, స్ఫూర్తి కథానిక, డెంగ్యూ నివారణ, చదువుల గురువు గిజుభాయి బాధేకా, ANAGRAM, English Time, Animal Riddle, In The Sky (Crossword puzzle), Inshi no heya, Complete the Puzzle, Cross Number Puzzle, Puzzle Time, వృక్ష విజ్ఞానిక వేత్త జగదీష్ చంద్ర బోస్, నోబెల్ బహుమతులు -2023, జీలాండియా, Fill The Missing letter, మీకు ఇవి తెలుసా.., నేను బొమ్మలు గీశానోచ్.., తల్లిదండ్రులు – పిల్లలు- ఉపాధ్యాయులు, బోధనలో నా అనుభవాలు, పుస్తక సమీక్ష, జై సలాం – అబ్దుల్ కలామ్..

మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం నవంబర్ 2023 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..

విజ్ఞప్తి: మన చిన్నారి నేస్తం మాస పత్రిక మన తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1 నుండి 10 తరగతుల విద్యార్థుల నుండి స్వీయ రచనలను ఆహ్వానిస్తుంది. కథ, పాట, గేయం, చిత్రం, గణిత ఫజిల్, విజ్ఞానశాస్త్ర విషయాలు, భాష (తెలుగు, ఇంగ్లీష్)కు సంబంధంచిన అంశాలు, పుస్తక సమీక్షలు, ఆత్మ కథలు (ex: పుస్తకం, పెన్, పెన్సిల్, రోడ్డు, నది, భాష, చెట్టు మొదలైనవి), నేను చేసిన ప్రయోగం, నేను చేసిన బొమ్మ, ఒరిగామి, కిరిగామి, ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్, కార్టూన్స్, నేను చదివిన పుస్తకం, మీరు చూసిన విహార యాత్రలు మరియు ‘మీ అనుభవాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఇంగ్లీష్ ఫజిల్స్, కవితలు, సృజనాత్మక వ్యక్తీకరణలు, ఆ మాసపు ప్రత్యేక దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల గురించి, స్ఫూర్తి ప్రదాతలు, రాష్ట్ర జాతీయ స్థాయి ప్రాధాన్యం కలిగిన వర్తమాన అంశాలు గురించి, ఈ మాసం చిన్నారి నేస్తంలో మీకు నచ్చిన అంశం మొదలగు అంశాలను గురించి 7382392390 లేదా chinnarinestam@gmail.com వాట్స్ యాప్ నెంబర్ కు పంపవచ్చును.

డిసెంబర్ నెల సంచిక కొరకు.. International Day of People with Disabilities, Human Rights Dy, Kisan Divas (Farmer’s Day), International Bio-diversity day, Aids Day, ఉద్దమ్ సింగ్, కుదిరామ్ బోస్, మదన్ మోహన్ మాలవియా, పట్టాభి సీతారామయ్య, బాబు రాజేంద్ర ప్రసాద్ లకు సంబధించిన వ్యాసాలు మరియు డ్రాయింగ్ లను నవంబర్ 2023 నెల 20వ తేదీ లోపు అందించగలరు.

Chinnari Nestam November 2023 e-Magazine

DOWNLOAD

Read also..

Chinnari Nestam October 2023 e-Magazine

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!