‘Chinnari Nestam’ May-2023 Children’s magazine

Chinnari Nestam May 2023 School Children e-Magazine

చిన్నారి నేస్తం మే 2023 ఈ-మాస పత్రిక

“చిన్నారి నేస్తం మే 2023 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా

చిన్నారి నేస్తం మే 2023 సంచిక లో..   మదర్స్ డే, అంతరించిపోతున్న జాతులు, పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బకు జాగ్రత్త చర్యలు, పదాల పేటిక, పదసంపద, పదం కనుక్కోండి, సామెతలు, పర్యాయపదాలు, పద వినోదం, Odd one out, Greetings and Farewells, Unscramble, Crossword opposites, Activities, Funny Tongue Twisters, Endangered Species Word Search, T-PUZZLE, Puzzle Time, Math Puzzles, Math magic,  సీతాకోకచిలుక గేయం, మా ముద్దుల పెద్ద డాడీ గేయం, గణిత భావనలు గేయం, నాన్న గేయం, పుస్తకం తో స్నేహం గేయం, మీకు ఇవి తెలుసా.., నేను బొమ్మలు గీశానోచ్..,   పుస్తకం హస్తభూషణం, తరగని కుండ, అందాల ఆమని (గీతం), కోకిలమ్మ సందేశం గేయం, చిన్నారులం గేయం, బాల సాహితీ పుస్తక సమీక్ష..  వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది.

మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం మే 2023 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..

Chinnari Nestam May 2023 e-Magazine

DOWNLOAD

Read also.. 

Chinnari Nestam April 2023 e-Magazine

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!