‘Chinnari Nestam’ March-2023 Magazine

Chinnari Nestam March-2023 Children’s Magazine

చిన్నారి నేస్తం మార్చి 2023 ఈ-మాస పత్రిక

చిన్నారి నేస్తం మార్చి 2023 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా

చిన్నారి నేస్తం మార్చి 2023 సంచిక లో..   అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి,  డాక్టర్ వి. శాంత గురించి, మనసుంటే మార్గం ఉంటుంది (నికోలస్ జేమ్స్ పుజిసిక్  గురించి), చాట్ జిపిటి గురించి, గణితంలో వాడే  ‘పై’ గురించి,  జాతీయాలతో కథ,  మాటల తికమకలు,  పదవినోదం, టాన్ గ్రామ్ గురించి, Yum-Yum, Maths Crossword Puzzle,  రోజా  గేయం,  పూల పాట  గేయం,  బంతి గేయం, మా టీచర్ మీరు.. గేయం, ధ్యానం గేయం,  ఆంధ్రప్రదేశ్ సంగ్రహణాత్మక వివరాలు, చిలుక తెలివి కథ, Mother,  మీకు  ఇవి  తెలుసా.. ,  నేను బొమ్మలు గీసానొచ్, తల్లిదండ్రులు – పిల్లలు – ఉపాధ్యాయులు, సాధించు సాధకుడై  గేయం, యువత.. నడక గేయం  వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది.

మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం మార్చి 2023 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..

Chinnari Nestam March 2023 e-Magazine

DOWNLOAD

Read also..

Chinnari Nestam February 2023 e-Magazine

CLICK HERE

Trending Information
error: Content is protected !!