Chinnari Nestam June-2023 Children’s e-Magazine

చిన్నారి నేస్తం జూన్-2023 ఈ-మాస పత్రిక

“చిన్నారి నేస్తం జూన్-2023 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా

చిన్నారి నేస్తం జూన్-2023 సంచిక లో..   ఫాదర్స్ డే గురించి..,  పొణకా కనకమ్మ గారి గురించి, తేనెటీగలు అంతమైతే ఏం జరుగుతుంది, పదసంపద, అనుకరణ ధ్వనులు, పదవినోదం, పదకేళి, OCEAN FILL-IN PUZZLE, Crossword Puzzle, My House, Question Tags Board Game,  వింత చదరాలు, PUZZLE TIME, MATH MAGIC, కెన్ కెన్ లాజికల్ పజిల్స్, ఐస్ క్రీమ్ ఆరోగ్యానికీ చేదు, జాదూయీ పిటారా మ్యాజిక్ బాక్స్, నేను బొమ్మలు గీశానోచ్..,   పూల వింతలు, మీకు ఇవి తెలుసా, తిక్క దయ్యం – కుక్క దయ్యం బాలల సరదా హాస్య కథ, తల్లిదండ్రులు-పిల్లలు- ఉపాధ్యాయులు సీరియల్ 20వ భాగం, సాటి జీవులను బ్రతకనిద్దాం – జీవవైవిధ్యాన్ని కాపాడుకుందాం, ఎండలు గేయం  వేసవి సెలవులు గేయం, పితృదేవోభవ..  గేయం, ఆర్థిక విజయం కవిత, ఎండతీవ్రత వడగాలుల సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు..  వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది.

మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం జూన్-2023 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..

Chinnari Nestam June-2023 School Children’s e-Magazine

DOWNLOAD

Read also..

Chinnari Nestam May 2023 School Children’s e-Magazine

CLICK HERE

Trending Information
error: Content is protected !!