Chinnari Nestam January-2024 Magazine

Chinnari Nestam January-2024 School Children Magazine

“చిన్నారి నేస్తం జనవరి-2024 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా (Chinnari Nestam January-2024 Magazine)

చిన్నారి నేస్తం జనవరి-2024 ఈ- మాస పత్రిక లో..

భారత్ గర్వించదగిన వ్యోమగామి రాకేశ్ శర్మ, జాతీయ ఓటర్ల దినోత్సవం, భారత గణతంత్ర దినోత్సవం, రామాయణం పదాన్వేషణ, పదవినోదం, పద సంపద, తెలుగువారి జానపద కళారూపాలు, సంక్రాంతి గేయం రాయండి, లేఖ- రచనా విధానం, సూక్తులు, మహిత్తోక్తులు, పొడుపు కథలు, తెలుగు సామెతలు, పరిసరాల శుభ్రత కథ, my stories, word hidden pictures, my favourite food, find differences quotations, proverbs, suji ko, three cups problem, maths time, Hindi, నటించడం వెన్నతో పెట్టిన విద్య, నేను బొమ్మల గీశాను, మీకు ఇది తెలుసా, improve your science vocabulary, తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు, అర్ధా భావ యుక్త పఠణమే అన్ని విజయాలకు మూలం, maths formulas, కవిత, ఆటవెలది పద్యాలు, బాలల గేయాలు, fly kites safely మరెన్నో  ..

మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం జనవరి-2024 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..

చిన్నారుల్లారా! ఫిబ్రవరి నెల సంచిక కొరకు సరోజినీ నాయుడు, చార్లెస్ డార్విన్, అబ్రహం లింకన్, World radio day, World day of social justice, International mother language day, World thinking day, National science day, మొరార్జీ దేశాయి, బలవంత్ రాయ్ మెహతా, రఫీ అహమద్ కిద్వాయ్ లకు సంబధించిన వ్యాసాలు మరియు డ్రాయింగ్ లను వాట్స్ యాప్ నెంబర్ 7382392390 కు లేదా chinnarinestam@gmail.com కు అందించగలరు.

Chinnari Nestam January 2024 e-Magazine (Telugu version)

DOWNLOAD

Chinnari Nestam January 2024 e-Magazine (English version)

DOWNLOAD

Read also..

Chinnari Nestam December 2023 e-Magazine

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!